Thursday, April 10, 2014

తాకిపోయే అలవో ...
పలకరించే కలవో ...

అంతరాన అలజడివో ...
మౌనాన సవ్వడివో ...

మరువలేని గాయానివో ...
చేరాల్సిన గమ్యానివో .... 

No comments:

Post a Comment